Praardhanaa Gaikonumu ప్రార్ధనా గైకొనుము

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ప్రార్ధనా గైకొనుము తల్లీ భారతీ జయ కల్పవల్లీ

prardhana gaikonmu talli bharati jaya kalpavalli

గంగ యమునా సింధు నదులూ, పొంగి పొరలుచు నిండుగాముంగిట ప్రవహించుచున్నవి, మంగళ స్నానాలు చేయగ

ganga yamuna sindhu nadulu, pongi poraluch nindungamungit pravhahnchucunnavi, mangal snanaalu cheyag

నీదు మహిమను నిర్మలముగా వేదములె వర్ణించెనమ్మాబాదరాయణుడాది మౌనులు అందముగ కీర్తించిరమ్మా

nidu mahimanu nirmalmunga vedulem varninchenamaabadraynuduadi maunulu andamug kirtincheramaa

చత్రపతి రాణాప్రతాప సిం హ గురుగోవిందులాదిగక్షాత్రతేజము చిందులేసెడి వీరవ్రతులను గన్న జననీ

chatraapti ranaaprataap sim ha gurugovinduladi gakshaatrtem chindulesdhi viravratlanu gann janani

Spotted a mistake in these lyrics? Suggest a correction