The song in its original script, with the Roman reading beside it.
ప్రణామము భరత జననీ ప్రణామము భరత జననీ
pranaamamu bharata janani pranaamamu bharata janani
నీదు వాత్సల్యాన్నమును గొని ప్రాణములు నిలబెట్టుకొందుమునీదు నిత్యారాధనముననె జీవితములర్పించుకుందుముజీవితాంతము నీదు చరితము తన్మయంబున పాడుకొందుము
nidu vatsalyannamunu goni prnamulu nilabettukondumunidu nityaradhanamunane jeevitamularpichu kondumujeevitamtamu nidu charitamu tanmayambu padukondumu
సేతు హిమగిరి మధ్య ప్రాంతము సర్వమది నా క్షేత్రమమ్మాహిందు రాష్ట్రమునందు అందరు నాదు సోదరులందునమ్మాఐక్య మంత్రము సిధ్ధి నందగ దీవనలనందించుమమ్మా
setu himagiri madhya pramtamu sarvamadi na kshtraammahindu raashtramanduandru ndu sdrulandunammaaikya mantrammu siddhi nandga deevanalandimchummamma
దానధర్మము లాచరింపగ కలుములందున కల్పవల్లీవిశ్వజనతకు బోధ జేసిన శాంతి సుఖముల పాలవెల్లీపూర్వ వైభవమంది జగతిని పూజలందుము కన్నతల్లీ
danadharmmu lacharimpga kalumulanduna kalpavallivishvjantak boddha jesin shanti sukhamu palavellipurva vaibhavam adi jagatini pujalan dum kannatalli
Spotted a mistake in these lyrics? Suggest a correction