The song in its original script, with the Roman reading beside it.
ప్రార్ధనా గైకొనుము తల్లీ భారతీ జయ కల్పవల్లీ
praardhanaa gaikonumu talli bhaarati jaya kalpavalli
గంగ యమునా సింధు నదులూ పొంగి పొరలుచు నిండుగాముంగిట ప్రవహించుచున్నవి మంగళ స్నానాలు చేయగా
gamga yamunaa simdhu nadulu pomgi poralucu nimdugaamumgita pravahimcucunnavi mamgala snaanaalu ceyagaa
నీదు మహిమను నిర్మలముగా వేదములె వర్ణించెనమ్మాబాదరాయణుడాది మౌనులు అందముగ కీర్తించిరమ్మా
nidu mahimanu nirmalamugaa vedamule varnimcenammaabaadaraayanudaadi mounulu amdamuga kirtimcirammaa
చత్రపతి రాణాప్రతాపసింహ గురుగోవిందులాదిగక్షాత్ర తేజము చిందులేసెడి వీరవ్రతులను గన్న జననీ
chatrapati raanaaprataapasim ha gurugovimdulaadigakshaatra tejamu cimdulesedi viravratulanu ganna janani
Spotted a mistake in these lyrics? Suggest a correction