The song in its original script, with the Roman reading beside it.
పుడమితల్లికిదె వందనము మా పుణ్య భూమికిదె వందనముహరిహరాదులకు ఆటపట్టు ఈ ధరణిమాత కిదె వందనము
pudamitallikide vandanam maa puny bhumikide vandanamharihradulku atapatt e dharnimat kide vandanam
హిమాలయమ్మిటు హిందు సంద్రమటువేదమంత్రములు వల్లెవేయగాగంగా గోదావరి గలగలలలోధర్మశాస్త్రసారములుప్పొంగగ
himalayamm tu hindu sandram tuvedamantramulu valleveygaganga godavari galagalala lodharmashastrasaramulu ppomga
వేదవ్యాస వాల్మీకి సప్త ఋషిమునిగణ సేవిత మంజుభాషిణిరామకృష్ణ చాణక్య శంకరులజగతికొసంగిన జగన్మోహిని
vedvyas valmiki sapt rshimunigan sevit manjubhasiniramkrshna chanakya shankrulajagatikosangna jagmohni
కన్నభూమి స్వేఛ్ఛా రక్షణకైకడు ఇడుముల నెదిరించిన వీరులుశివాజి, రాణా సావర్కరులకుకర్మక్షేత్రమై నిలిచిన తల్లి
kannabhumi svecch rkshnkaikadu idumulan nedirimchin virulushivaji, rana savarkarulkukarmkshtramai nilichn talli
Spotted a mistake in these lyrics? Suggest a correction