The song in its original script, with the Roman reading beside it.
రాముడేలిన రాజ్యమిదిరా రత్న రాసుల నిలయమిదిరాధర్మ ధేనువు పాదమూనిన కర్మభూమిర సోదరా
ramu delina rajymidira ratna rasul nilayamidiradharma denu padamunin karmabhumi r sodar
దేశ భక్తియు రాజ భక్తియు తేజరిల్లగ చాంద భట్టుడుప్రభుని గూడెను రిపుని జంపెను కార్య శూరుడు సోదరా
desh bhaktiyu raj bhaktiyu tejrillg chanda bhattudprabhunim gudum ripunim jampenu kary shuru r sodar
అడవులందున ఇడుములంబడి కుడువ కూడే లేక యుండియువిడువలేదు ప్రతాప సింహుడు పౌరుషమ్మును సోదరా
adavulamdum idumlmbdi kudu v kud lek yundiyuvidu vledu prataap simhud pourushamm nu sodar
శీలమునకై ప్రణమొడ్డెను మానవతులకు మర్గమయ్యెనుదేశ చరితకు వన్నె తెచ్చెను రాణి పద్మిని సోదరా
shil munak pranoddn manavtulku margmay yenudesh chariku van nne techenu rani padmini sodar
నాతి యొక్కతె నీతిమతియై కదన భూమిని కదను త్రొక్కుచుతెల్లవారల గుండె చీల్చెను తల్లి ఝాన్సీ సోదరా
nati yokk niti matiay kadna bhumi kadnu trokk chutelvaarulg gund chilchenu talli jaansi sodar
గుహను దాగిన కొదమ సింగపు మదమణంచగ మహిత హృదయుడువిశ్శ్వ మత సభ నా వివేకుడు గెలిచె వాదము సోదరా
gugun da ging kodam singpu madmanchg mahit hrdayu dvissv mat sabh na vivkud gelch va dam sodar
హైందవేయుల హృదయ సీమల సంఘ జ్యోతిని వెలుగజేసినపూజ్య కేశవ మార్గమిదిగో అనుసరింపర సోదరా
hayndevyul hrdaay simala sangj yotni velu g jesinpujy keshv margmidigo anusarimpru sodar
Spotted a mistake in these lyrics? Suggest a correction