The song in its original script, with the Roman reading beside it.
సాగరం పొంగుతున్నదీ హిందు సాగరముప్పొంగుతున్నదీసాగవింక పరమతాల ఆగడాలు సాగవింక సామ్య వాద సంబరాలుఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం
saagaram pomgutunnadisaagaram pomgutunnadi himdu sagaramuppomgutunnadisaagavimka paramataala agadaalu saagavimka saamya vaada sambaraaluagadimka samaickya janataa shakti prabhamjanam
మత దురహంకార జ్వాల మత్తును వదిలించినాదితనవారే దూరమైతే మనసే క్షోభించినాదిదాన కేంద్రాలనే పరదానవ క్రీడలు సాగగమానవత్వమే మరచిన మ్లేచ్చులు పైపైకిరాగదాగి ఉన్న దావాగ్ని ధరణి దూకినాదిజాగృతమై జాతి రణ ఘోష సల్పినాది
mata durahamkaara jvaala mattunu vadilimchinaaditanavaaree dooramaite manasee kshaobhimchinaadidaana keemdraalanee paradaanava kreedalu saagagamaanavatvamee marachina mleechchulu paipaikiramadaagi unna daavaagni dharani dookinadijaagritamai jaati rana ghosha salpinaadi
ఏకాత్మత యజ్ఞమ్ముల హిందూ సమ్మేళనాలఆత్మీయత ఎదల పొంగె అనురాగం హృదుల నిండెహిందువులం మనమంటూ బంధువులం మనమంటూఅందరమొకటేనంటూ అంతరాలు లేవంటూసంఘటనా శంఖ ధ్వని మింటికెగసినాదిసంఘ విద్రోహులకిక గుండె చెదరినాది
eekaatmata yajnyammula himdu sammeelanaalaaatmeeyata edala pomge anuraam hridula nimdehimduvulam manamamtu bamdhuvulam manamamtuamdaramokateenamtu amtaraalu leevamtusamghatanaa shamkha dhvani mimtikegasinaadisamgha vidrohulaika gumde chedarinaadi
నలుదిక్కుల చైతన్యము జరుగుతోంది నేడుభరతావని హిందుత్వపు పెనుతుఫాను నేడుఇల దేశాలన్నింటికి తలమానికమవ్వాలనిపరమోన్నత వైభవాన్ని భారతికందించాలనిప్రబలమైన ఆకాంక్షతో ప్రజా రధం కదిలిందిప్రపంచమే తలవగ్గే క్షణం సమీపించింది
naludikkula chaitanyamu jarugutomdi nedubharataavani himdutvapu penutuphaanu neduila deeshalannimtiki talamanikamavvaalaniparamonnata vaibhavaanni bharatikamdimchaalaniprabalamaina aakaamkshato prajaa radham kadilimdiprapamchamee talavaggee kshanam sameepimchimdi
Spotted a mistake in these lyrics? Suggest a correction