› Geets ›Saagovoyi Sodaraa Samara Seela Yodhuda

Saagovoyi Sodaraa Samara Seela Yodhuda సాగవోయి సోదరా సమర శీల యోధుడా

TeluguBharat4:33

Download MP3, 3.3 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

సాగవోయి సోదరా సమర శీల యోధుడాఆగని ఈ పయనంలో తుది విజయం మనదిరా

sagvoy sodra smr sheel yoddudaaagni ee pynmlllo tudi vijym mndiraa

ఒకే జాతి ఒకే నీతి ఒకటే మన సంస్కృతిఒకే హిందు వాహినిలా ప్రవహించెను భారతిఈ ఝరిలో విషం కలుపు విద్రోహుల పీచమణచిఅభ్యుదయామృత ఫలములు అందరికి పంచుటకై

oke jati oke neeti okt mn smskrutioke hindu vhinill prvhmchenu bhratiee jhrillo vishm klupu vidrohhul peechmnubhyudyaamrit phlmul mdrrki pnchutki

హిందూ సంస్కృతి గంగా ధారలలో జలకమాడితరతరాల వారసత్వ తిలకమ్మును నుదుట దాల్చిచందమామ సొగసువంటి స్నేహం హృది విరియాలిభరతమాత బిడ్దలమని నింగిదాక చాటాలి

hindu smskruti gng dhrlllo jlkmmditrtrll vrs ttv tllkkmnnu nudutt daalchichndmmm sogsusvmti snehm hridi viriyalibhrtmmt bidulmnni nimgidak chatali

కరం కరం కలిపి కదిలి క్రాంతివ్యూహమల్లాలికణం కణం కలిసి కలిపి గుణం విస్తరించాలిశరవేగంతో ఉద్యమ స్ఫూర్తి సాగిపోవాలిఅఖండ భారత ధాత్రి పైన ధర్మ ధ్వజం ఎగరాలి

krm krmm klpi kdli krntvyoohmllliknm knm klsi klpi gunm vistrimchalishr vegmto udym sphorti sagipovalikhmnd bhrat dhatri pin dhrm dhvjm egrlil

Spotted a mistake in these lyrics? Suggest a correction