Sadhu Sujana Toshini సాధు సుజన తోషిణీ

TeluguBharat8:29

Download MP3, 6.1 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీశరణాగత ధరణీతల జన గణ పరిపోషిణీ

sadhu sjn toshini skl shtr soshinishrnaagt dhrnitl jn gn priposhini

వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణీవిలసిత పరమార్ధ తత్వ విమల సార రూపిణీసకలజీవ హితరత మహితాశయ సంశోభినీఆది ధరణి వేద జనని ముని జన సమ్మానినీ

vikst vij~nan shastr vipul kerti dhrinivilst prmrth tttv viml sar roopiniskljiv hitr rta mhitashy smshobbhiniadi dhrni ved jnni muni jn smmanini

నీ గళ నిశ్రుతమై భువి ప్రసరించె సరస్వతీనీ హృదయ వినిర్గతమై ప్రభవించె సుసంస్కృతిజడ మూఢ జనాళి కెల్ల జాగృతి సంధాయినీవిజ్ఞానద విభవప్రద విశ్వధాత్రి గుణఖనీ

ni gl nishrutmmi bhvi prsrinche srssvtini hriddy vinrgtmmi prbhvinche susmskrutijd mudh jnnli kell jagrti sndhayinvij~nnd vibhvprd vishvdhatri gunkhni

దశ విధ శస్త్రాస్త్ర హస్త దనుజజన భయంకరీఅభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీలోచన యుగళాంత అరుణ కరుణరాగ రంజితాజయమాతా, జయ భారతి, జయ జయ అపరాజితా

dsh vidh shastrstr hst dnjjn bhymnkribbhy vrd mudramkit ary jn shivmnkrilochnn yugllmnt arun krunnrg rmjitjymat, jy bhrati, jy jy prajit

Spotted a mistake in these lyrics? Suggest a correction