The song in its original script, with the Roman reading beside it.
సహజీవనమే శాంతికి నెలవనిఅంటరానితనమమానుషమ్మనివివిధత్వములో ఏకత్వములేసాధించినది హిందు జీవనం
sahajiivanamee saamtiki nelavaniamtaraanitanamamaanushammanivividhatvamuloo eekatvamuleesaadhimcinadi himdu jiivanam
మార్గమేదైన గమ్యమొకటనిజీవులలో పరమాత్మ యున్నదనిసర్వ పంథ సమ భావనమ్ములోవిశ్వ హితముకై పరితపించినది
maargameedaina gamyamokatanijiivulaloo paramaatma yunnadanisarva pamtha sama bhaavanammuloovisva hitamukai paritapimcinadi
వేదవ్యాసుడు ఋషి వాల్మీకిశబరి అరుంధతి అంబేద్కరులనుసామాజిక సమరసాస్వాదనతోసమాదరించిన సమాజమ్మిది
veedavyaasudu rshi vaalmiikiSabari arumdhati ambeedkarulanusaamaajika samarasaasvaadanatoosamaadarimcina samaajammidi
హిందువు ఎన్నడు పతితుడు కాడనిఘోషించెను మన ధర్మ శాస్త్రములువర్ణ వర్గ మత జాతి భేదములఅసమానతలను అంతము చేయగ
himduvu ennadu patitudu kaadaniGhooshimcenu mana dharma saastramuluvarna varga mata jaati bheedamulaasamaanatalanu amtamu ceeyaga
సమతను పెంచి మమతను పంచిసమరసతను అణువణువున నింపిసంఘటనముతో సౌశీల్యముతోజాతి గంగలో జాగృతి నింపగ
samatanu pemci mamatanu pamcisamarasatanu anuvanuvuna nimpisamghatanamutoo sousiilyamutoojaati gamgaloo jaagrti nimpaga
Spotted a mistake in these lyrics? Suggest a correction