The song in its original script, with the Roman reading beside it.
సంఘం పిలిచిందిరా హిందు వీర లేవరానిత్య శాఖ స్ఫూర్తితో దీక్ష నేడు పూనరా
smgham pilchindira hindu veer levraanitya sakh sphoortito deeksh nedu poonraa
కేశవునితొ ఉద్భవించె మాధవునితొ విస్తరించెసర్వ వ్యాపి సర్వ స్పర్శి మన అందరి మార్గ దర్శిసంఘ శాఖ దైవముగా సంఘటనే ప్రాణముగాకలసి ఆడుదాము రా కలసి పాడుదాము రా
keshnvnto udbhvimche madhvnto vistrimchesrv vyapi srv sparshi mn andri marg drshismgh sakh divmugg smghtne prnumklsi aadudam raa klsi padudam raa
తరతరాల అస్పృశ్యత అంతరాలు తొలగించగయుగయుగాల మానవతా మూల్యాలను మహిపెంచగఅరుణారుణ ధ్వజ చాయల సమరసతను సాధించగహిందుత్వపు ప్రగతి రధం సాగాలిక నిరంతరం
trtraal asprisyht andrl tolagimchgyugygaal mnatvta moolyyanu mhipemchgarunrun dhvj chyl smrst sdhimchghindutvpu prgt rdh saglik nirntrum
విఘటనతో హిందు జాతి సతమత మవుతుందిరాజాతీయత హృదిని నింపి జాగృతినొనరించుదాంవ్యక్తి వ్యక్తి నిర్మాణం సమైక్యతకు సోపానంమాతృభూమి వైభవమే మన జన్మకు సాఫల్యం
vghtnt hindu jati stmnt mvutundiraajateeyt hridni nimnpi jagrtino narimchudaamvykti vykti nirmn smikytku soopnmmtrboomi vibhvme mn jnnmku saphlyum
Spotted a mistake in these lyrics? Suggest a correction