The song in its original script, with the Roman reading beside it.
శివుడే తానై శివుని కొలుచునటు రాష్ట్ర దేవతారాధనముక్షణికమైన మన వ్యక్తి జీవనము అమరమొనర్చెడి సాధనము
shivude tanai shivuni koluchu natu raashtra devataraadhana mukshanika mayna man vyakti jivana mu amara monarche di sadhana mu
పూచిన పూవుగ తనువును పెంచి స్నేహగంధమును జనులకు పంచివ్యక్తి పూర్తిగా వికసించాలి సంఘశక్తిగా భాసించాలి
poochi na poovu ga tanuvunu penchи snahagan dha munu janula ku panchivyakti purtigaa vikasinchali sanghashakti gaa bhasinchali
తను మన జీవన త్యాగరాగముల నిత్య సాధనల శృతి చేసిరాష్ట్ర వీణలో తంత్రిగ తానై సమరస గీతం వినిపించాలి
tanu man jivana tyagaragu mul nitya sadhana la shruti chesiraashtra vina lo tan tri gai tanai samara sa gitam vini pinchali
మన మాటలలో మన చేతలలో మన ఎద మెదలే ప్రతి కదలికలోమన సమాజ హితమే మన స్వార్ధం మన గురుపూజకు ఇది పరమార్ధం
man matalalo man chetalalo man eda medaleе prati kadalikaloman samaja hitamey man svardhaam man gurupuja ku idi parmardhaam
Spotted a mistake in these lyrics? Suggest a correction