Soukhyaalaku Nilayamou సౌఖ్యాలకు నిలయమౌ

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గ సీమ మనకేలావాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా

soukhyaalaku nilayamou svarga seema manakeelaavaatsalyamu panchi ichchhu maatru bhoomi undagaa

దేవతలీ దేశాన దేహ ధారులౌదురటజప తప సాధనలు చేసి జన్మ రహితులౌదురటమరల మరల మాధవుడే ఇటకు వచ్చి పోవునంటమంచి వారి బ్రోచి దుర్మతులను ద్రుంచునట

devatali deshaana deha dhaarulau durtajapa tapa saadhanalu chesi janma rahitulau durtamarala marala maadhavude itaku vachchi povunamtamanchi vaari broachi durmatulanu drumchunata

అచ్చరల వియచ్చరల సొబగులు మాకేలాతుంబురాది గంధర్వుల గానాలవి యేలాకన్నతల్లి కన్నీరీ కరములతో తుడిచెదముహృత్తంత్రులు మీటి ఆమె ఉల్లము రంజిలజేతము

acharala viyacharala sobagulu maakeelaatumburaadi gandharvu la ganaaalavi yeelaakannatalli kanneri karamulato tudicheda muhrittamtrulu meeti aame ullamu ranjilajeta mu

చిర యశో లలాముడూ శ్రీ రాముడు మనవాడేసుర గంగను భువి కొసగిన భగీరధుడు మనవాడేఆత్మాహుతి నొనరించిన అమరవీరులెందరోఆదర్శముగా నిలిచిరి ఆకసమున తారలైరి

chira yasho lalaamu du sri raamu du manavaa desura ganganu bhuvi kosagina bhageeradhudu manavaa deaatma ahuti nonarinchin a amara veerulendra roaadarshamu gaa niliciri aakasamu na taaralairi

Spotted a mistake in these lyrics? Suggest a correction