The song in its original script, with the Roman reading beside it.
శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు బారిన భాగ్య సీమయివరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
shri lu pongina jivagadiyi palu barin bhagya simayvarlinadi ee bharat khandam bhakti padar tammuda
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యములలరెనిచ్చటబాదరాయణ పరమఋషులకుప్ పాదుసుమ్మిది తమ్ముడా
veda shakhallu velasenichta adikavyamulalarenchtabadrayana paramarshulakup paadusummdi tammuda
విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చటవిపులతత్త్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా
vippin bandhur vrikshavati ka upanishnmadhuvoli kenchtavipultattvam vistaricha vimala talamde tammuda
సూత్ర యుగముల శుధ్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమచిత్రదాస్యముచే చరిత్రల చెఱిగి పోయెర తమ్ముడా
sutra yugamul suddh vasana kshaatryyugamul shaury chandimchitradasymuchey chartrala cherig payra tammuda
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తీపాలతీయని భారతీయత పదము పాడర తమ్ముడా
meli kinara melvinchi ralu karu gag ragamettipalatyani bharatiyat padam padar tammuda
దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగదేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా
desh garvam dipt chenda gesh charitm tejrillgdeshmarasin dhirpurshul telsi padar tammuda
పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహిత రణ కథకండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా
pandveyul padun kattulu mandi mersin mahit ran kathkandgal chikkani padambul kalipi padar tammuda
Spotted a mistake in these lyrics? Suggest a correction