The song in its original script, with the Roman reading beside it.
తల్లీ భారతి వందనమునీ ఇల్లే మా నందనముమేమంతా నీ పిల్లలమునీ చల్లని ఒడిలో మల్లెలము
talli bhrati vndnmuni ille ma nndnmumeomta ni pillulmuni chllni odilo mllelmu
చదువులు బాగా చదివెదమమ్మాజాతి గౌరవం పెంచెదమమ్మాతల్లిదండ్రులను గురువులనుఎల్ల వేళలా కొలిచెదమమ్మా
chdvul baga chdivdmammajati gvrum pnchd mammatllidndrlnu gruvulnuell velala klichd mamma
కుల మత భేదం మరిచెదముకలతలు మాని మెలగెదముమానవులంతా సమానమంటూమమతను సమతను పెంచెదము
kul mt bhed mrchd muklttl mani meld mumnvulmta smn nmtumm tnu smt nu pnchd mu
తెలుగుజాతికి అభ్యుదయంనవభారతికి నవోదయంభావి పౌరులం మనం మనంభారత జనులకు జయం జయం
telgu jatiki abhyudymnv bhrati ki nvodyumbhvi pourul um mn mnBhrat jnulku jym jym
Spotted a mistake in these lyrics? Suggest a correction