› Geets ›Uttishthata Bharathasuta

Uttishthata Bharathasuta ఉత్తిష్ఠత భరతసుతా

TeluguBharat1:55

Download MP3, 1.4 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఉత్తిష్ఠత భరతసుతా ఉత్తిష్ఠత కార్య రతానవ భారత భూఖండము నాకముగా నొనరింపగ

uttishthata bharatasutaa uttishthata kaarya rataanava bhaarata bhukhamdamu naakamugaa nonarimpaga

గుండె తెరచి కండ కోసి వెన్నెముకల ధారవోసిజపము చేసి జబ్బ చరిచి జాతి కొరకు జీవించుచువిజయము సాధించినారు వీరులైన మన పూర్వులు

gumde teraci kamda kosi vennemukala dhaaravosijapamu cesi jabba carici jaati koraku jivimcucuvijayamu saadhimcinaaru virulaina mana purvulu

నీ శక్తికి శతృసేన నికరము భీతిల్లవలెనునీ శీలము గని జగంబు నీ పదముల మ్రొక్కవలెనునీ దీక్షతొ ఈ భారతి నిలుపవలెను నీతి పథము

ni saktiki satrsena nikaramu bhitillavalenuni silamu gani jagambu ni padamula mrokkavalenuni dikshato i bhaarati nilupavalenu niti pathamu

నిదుర విడిచి ఉద్యమించు సుఖ లాలస తగదు వలదునింగి క్రుంగి పైబడినా నీరధి నీ పై పొంగిననీ ధైర్యము చెరుపలేవు నీ ప్రగతిని నిలుపలేవు

nidura vidici udyamimcu sukha laalasa tagadu valadunimgi krumgi paibadinaa niradhi ni pai pomginani dhairyamu cerupalevu ni pragatini nilupalevu

Spotted a mistake in these lyrics? Suggest a correction