The song in its original script, with the Roman reading beside it.
వందనమమ్మా - ఓ అంబ భారతాంబ నీకు వందనమమ్మా
vandanamamma - o amba bhaarataamba neeku vandanamamma
ఈ మట్టిలో మా దేహము పుట్టినదని చెప్పినారుఈ మట్టిలో మా దేహము గిట్టుననుచు చెప్పినారుపుట్టి పెరిగి తుట్టతుదకు గిట్టుదుమీ మట్టిలోన
ee mattilo maa deehamu puttinadani cheppinaaruee mattilo maa deehamu gittunanuchu cheppinaaruputti perigi tuttatudaku gittudumee mattilo
గంగ యమున కృష్ణమ్మా సింధు తుంగభద్రమ్మాజీవనదులనిచ్చినావు పాడిపంటలొసగినావుఈ జగాన సాటిలేని రత్న గర్భవమ్మ నీవు
gamga yamuna krishnamma simdhu tumgabhadammajeevandulanichchinaavu paadipamtalosaginaavuee jagaana saatileeni ratna garbhavamma neevu
రామకృష్ణ భగవానుల అరవిందుల కవిచంద్రులశూరవీర ధీరులను సాధు సంతు పుంగవులనుప్రసాదించి లోకానికి వెలుగునిచ్చినావు తల్లి
ramakrishna bhagavaanula aravimdula kavichandulashooraveera dheerulanu saadhu samtu pumgavulanuprasaadimchi lokaaniki velugumichchinaavu talli
కేశవ మాధవులు మమ్ము భుజము తట్టి లేపినారుత్యాగధనులు మాన ధనులు దారి చూపుచున్నారుహిందువులగు నీ బిడ్దల సంఘటనలో చేర్చుతాము
keesha maadhavulu mammu bhujamu tatti leepinaarutyaagadhanulu maana dhanulu daari choopuchunnaaruhimduvulagu nee biddala samghatanalo cheerchutamu
Spotted a mistake in these lyrics? Suggest a correction