Veda Dhatri వేద ధాత్రీ

TeluguPatriotic

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

వేద ధాత్రీ జ్ఞాన నేత్రీ సస్య పూర్ణా స్వర్ణ గర్భావీర రాజ్ఞీ విశ్వ వినుతా విజయమందుము హిందు మాతా

veda dhatree j~naana netri sasya purnaa svarna garbhaavira raj~ni visva vinutaa vijayamamdumu himdu maataa

నిన్నె తలుతుము నిన్నె కొలుతుము నీ మహోన్నతి కోరుకుందుమునిత్యమూ నీ విజయమునకై నడచెదము కర్తవ్య పథమున

ninne talutumu ninne kolutumu ni mahonnati korukumdumunityamu ni vijayamunakai nadacedamu kartavya pathamuna

ప్రాణ ధన మానములు పూజా ప్రసవములుగా నీ మహోజ్వలపాద పీఠినలంకరింతుము బ్రతుకు సార్ధక పరచుకొందుము

praana dhana maanamulu pujaa prasavamulugaa ni mahojvalapaada pithinalamkarimtumu bratuku saardhaka paracukomdumu

కోటిగొంతుల నొకే స్వరముగ పాడెదము నీ విజయగీతికనాటెదము నీ విజయ ధ్వజమును నాల్గు చెరగుల నీ ధరాస్థలి

kotigomtula noke svaramuga paadedamu ni vijayagitikanaatedamu ni vijaya dhvajamunu naalgu ceragula ni dharaasthali

జయము హిమగిరి శ్రీ కిరీటా జయము సిం హళ పాదపీఠాజయము సురసమ ధీరపుత్రీ జయము భారత దివ్యధాత్రీ

jayamu himagiri sri kiritaa jayamu sim hala paadapithaajayamu surasama dhiraputri jayamu bhaarata divyadhaatri

Spotted a mistake in these lyrics? Suggest a correction