› Geets ›Vishwa Bharat Veera Levoyi

Vishwa Bharat Veera Levoyi విశ్వభారత వీర లేవోయీ

TeluguBharat3:15

Download MP3, 2.3 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

విశ్వభారత వీర లేవోయీ ప్రగతి పథముల వెంట పదవోయీ

visvabhaarata vira levoyi pragati pathamula vemta padavoyi

స్వాతంత్ర్య వీరుండు రాణా ప్రతాపుండునీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురావీరాభిమన్యుండు పలనాటి బాలుండునీ సహోదరులురా లయ ఝంఝ వీవురా

svaatamtrya virumdu raanaa prataapumduni jaati vaaduraa pralayaagni vivuraaviraabhimanyumdu palanaati baalumduni sahodaruluraa laya jhamjha vivuraa

ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరాకాకతీ రుద్రమ్మ నీ సోదరేనురామగువ మాంచాల నీ బంగారు వదినరావీర వంశము నీది వీర రక్తమ్మురా

dhira jhaansiraani ni viramaataraakaakati rudramma ni sodarenuraamaguva maamcaala ni bamgaaru vadinaraavira vamsamu nidi vira raktammuraa

పదునాల్గు భువనాల నిన్నడ్డు మొనగాడులేడురా జగదేక వీరుడవు నీవెరాశివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవైలంఘించి వెలుగరా లోకాలనేలరా

padunaalgu bhuvanaala ninnaddu monagaaduleduraa jagadeka virudavu niveraasiva samudrammuvai badabaagni jvaalavailamghimci velugaraa lokaalanelaraa

Spotted a mistake in these lyrics? Suggest a correction