› Geets ›Yetuloohinchitivayya Vijayamu

Yetuloohinchitivayya Vijayamu ఎటులూహించితివయ్యా విజయము

TeluguBharat3:14

Download MP3, 2.3 MB

The song in its original script, with the Roman reading beside it.

Original, Telugu
Roman reading

ఎటులూహించితివయ్యా విజయము ఏ విధి గాంచితివయ్యా

yetuloohinchitivayya vijayamu e vidhi gaamchitivayya

వేయి యేండ్లుగా విఘటన కెరయై తుంటరి మూకల దాడికి గురియైఒంటరి బ్రతుకై ఓటమి పాలై విరిగిన పాలగు వీర హిందువులసమైక్య జీవన సమాజ భావన

veyi yeendluga vighatana kerayai tumtari mokal dadiki guriyaiomtari brat kai otami palai virigina palagu veer hinduvulsmaiky jeevan smaj bhavan

ఎన్ని ప్రాంతములో ఎన్ని భాషలో ఎన్ని కులాలో అన్ని ముఠాలైకుక్కలు చింపిన విస్తరి బ్రతుకై క్రుంగిన హిందువులందరి యందునసమరస భావము సంఘటనమ్ముల

enni pramtamulo enni bhashlo enni kulalo anni muthalaikukkalu chimpina vistari brat kai krumgina hinduvulandari yandunsmras bhavan smghatnammul

పసిబాలురతో ప్రారంభించి ప్రౌఢుల కూడా అనుసంధించిఆటపాటలే కార్యక్రమముగ అనంత హైందవ యువ సమాజమునుఅనుశాసనమును ఆత్మీయతలను

psibalurtho prarambhimchi prauddul kooda anusndhmimchiatpatlae karyakramamug anant haidav yuv smjmunuanushshnmunu atmiytalnu

స్వార్ధ రహితులై సౌశీల్యముతో ప్రతి ప్రాంతములో ప్రతి నగరమ్మునకదం త్రొక్కుతూ పదం పాడుతూ భారతమాతకు జై జై యంటూబలోపాసనము హిందువులందున

svarth rait sousheelymutu prti pramtamulo prti ngarmmmunkdm trokkutoo pdm padutoo bhratmtku jai jai ymtooblopsanmu hinduvulndun

Spotted a mistake in these lyrics? Suggest a correction